వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మంత్రి
ప్రకాశం జిల్లా... సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ లో కొలువుతీరి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నాడు మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మంత్రి కి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సకాలంలో వర్షాలు పడి రైతన్నలు ఆనందంగా ఉండాలని వ్యాపారస్తులు ఉద్యోగస్తులు సుఖ సంతోషాలతో గడపాలని ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు తదనంతరం మంత్రి వీరాంజనేయ స్వామికి ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందించారు
What's Your Reaction?






