కొండపి మండలప్రజా పరిషత్ కార్యాలయంలో యోగా ట్రైనింగ్ క్లాసులు

ఆరోగ్యమే మహాభాగ్యం
కొండపి మండలప్రజా పరిషత్ కార్యాలయంలో యోగా ట్రైనింగ్ క్లాసులు ఈ కార్యక్రమనీకి యోగ ట్రై నర్ గుండా హరి మరియు కొనిజేటి సత్యనారాయణ గారు వెన్నూరు చోడవరం కె ఉప్పలపాడు సచివాలయం పరిధిలో సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమం గురించికొండపి ఎంపీడీఓ బి రామాంజనీయలు మాట్లాడరు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గౌరవ శ్రీ ప్రధాన మంత్రి నరేద్ర మోడీ గారు గౌరవ శ్రీ ముఖ్య మంత్రి గారు ఆదేశాల మేరకు యోగ ప్రోగ్రా ట్రైనింగ్ ప్రోగ్రాం ఎర్పాటు చేయటం జరిగింది యోగ మనిషి జీవితంలో ఎంతో ముఖ్యం అని యోగ ప్రతి రోజు చేయటం వలన మనిషి ఆరోగ్యం గా ఉంటారని ఇప్పుడు ఉన్న వత్తిడి తో అనేక సమస్య లతో హిస్పిటల్ పాలవుతున్నారు అనారోగ్య సమస్య లతో ఎంతో ఖర్చులు చేయటం జరుగుతుంది అన్నారు యోగ తో కొంత వరకు మన ఆరగ్యం మనమే కపాడు కోవచ్చు అని యోగ మనసి జీవితంలో నిత్యం చేయటం మన ఆరోగ్యం మనము కాపాడు కోవచ్చు అని ఎంపీడీఓ తెలియజేసారు* ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ రామాంజనేయులు ఆఫీస్ సిబ్బంది మరియు కె ఉప్పలపాడు తెలుగుదేశం నాయకులురామూర్తి గారు పాల్గొన్నారు.
Files
What's Your Reaction?






