హరోం హర అంటూ మారుమోగిన శైవ క్షేత్రాలు

Feb 16, 2026 - 04:22
Feb 16, 2026 - 04:28
 0  37

మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సింగరాయకొండ, రైల్వే రోడ్డులోని శ్రీ చెట్టు మహాలక్ష్మ్మ దేవస్థానంలోని శివలింగానికి  ప్రత్యేక అభిషేకాలు, రుద్ర పారాయణాలు, మంగళహారతులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా ఓం నమశ్శివాయ నినాదాలతో మారుమొగింది.  స్వామివారిని ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించి చేసిన విశేష పూజలను చూడటానికి భక్తులు బారులు తీరారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0