ప్రజా సంఘాల కార్యాలయం ప్రారంభం..
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దాచురి రామిరెడ్డి అనసూయ గార్ల ప్రజా సంఘాల కార్యాలయం భవనాన్ని ఆదివారనాడు కందుకూరు రోడ్డులోని మినీ బైపాస్ లో ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రమణ్యం, జిల్లా నాయకులు పూనాటి ఆంజనేయులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ బద్వేలు హరిబాబు, టంగుటూరి రాము, ముప్పరాజు కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0