IPL 2025 : కాటేరమ్మ కొడుక్కి కోపం వస్తే ఇలానే ఉంటది.. వడ్డీతో సహా ఇచ్చిపడేశాడుగా!

కట్ చేస్తే.. ఆదివారం జరిగిన పోరుతో కేకేఆర్‌ను చావ బాదారు. ఫ్లయింగ్ కిస్‌కు సమాధానం ఇస్తూనే.. అసలైన ఇంటెంట్ అంటే ఏంటో చూపించారు. ముఖ్యంగా క్లాసెన్ తనను కాటేరమ్మ కొడుకని ఎందుకు అంటారో చూపించాడు. పాపం వెంకటేశ్ అయ్యర్ బెంచ్ పై నుంచే ఈ విధ్వంసాన్ని చూశాడు. ఎందుకంటే అతడి ఇంటెంట్‌ను కేకేఆర్ సైతం జీర్ణించుకోలేకపోయింది కాబట్టి.
What's Your Reaction?






