ఆ దేవ దేవుని ఆలయ ప్రమాణ స్వీకారానికి తరలి రండి...

Feb 7, 2026 - 14:10
 0  58
1 / 1

ఆలయ ధర్మ కర్తల ప్రమాణ స్వీకారానికి తరలి రండి.. ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం , పాత సింగరాయకొండ లో కొలువు తీరి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ధర్మకర్తల ప్రమాణ స్వీకారానికి అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు. ఆదివారం ప్రమాణ స్వీకారం జరగనున్న నేపథ్యంలో అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటూ ఊరంతా ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేశారు ఆ దేవ దేవుని దివ్య ఆశీస్సులతో, ధర్మం–సేవ–భక్తి మార్గంలో దేవస్థాన పాలనను మరింత పటిష్టం చేయుటకై నూతనంగా నియమితులైన వారిచే ఆదివారం ఉదయం 11:00 గంటలకు నిర్వహించబడుచున్నది.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0