మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆద్వర్యంలో కొండేపి లో వెన్నుపోటు దినోత్సవం....
ప్రకాశం జిల్లా, కొండెపి లో వెన్నుపోటు దినోత్సవ సందర్భంగా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆద్వర్యంలో స్థానిక బస్ స్టాండ్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలి నిర్వహించారు. ఈ ర్యాలీ లో ప్రజలు , ysp నాయకులు కార్యకర్తలు బారీ సంఖ్య లో పాల్గొన్నారు . కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆది మూలపు సురేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితులపై దాడులకు దిగుతూ, మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని అన్నరు. మహిళలకు ఉచిత బస్, రైతులకు దబ్బులు, అమ్మ ఒడి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎప్పుడు ఇస్తావు బాబు అని అడుగుతున్నారు అని గుర్తు చేశారు
What's Your Reaction?






