కొండేపి నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు...ఆదిమూలపు సురేశ్
ముస్లిం సోదరులకు ys jagan బక్రీద్ శుభాకాంక్షలు

బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మాజీ మంత్రివర్యులు, పి ఏ సి సభ్యులు, కొండేపి నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జి వర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం,ఈ రెండూ బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండగ జరుపుకుంటారని.. త్యాగానికి బక్రీద్ పండుగ నిదర్శనమన్నారు.ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో చేసుకునే బక్రీద్ అని.. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరారు...*
What's Your Reaction?






