కనిగిరికి చేరుకున్న రైలు

Jan 31, 2026 - 06:49
Jan 31, 2026 - 06:51
 0  21
1 / 1

నడికుడిశ్రీ కాళహస్తిరైల్వే బ్రాడ్ గేజ్ లైన్ కనిగిరికి పూర్తి కావడంతో వచ్చిన రైలు ఎన్నో ఏళ్ల కల…ఇన్నాళ్ల నిరీక్షణ ఈ రోజు నిజమైన ఆనందం అంటూ సంతోషం వ్యక్తం చేసి రైల్వే స్టేషన్ వద్ద సంబరాలు హాజరైన ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు Dr ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు కనిగిరి రైల్వే స్టేషన్ లో తిరునాళ్లను తలపించేలా హాజరైన ప్రజలు..

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0