మాజీ వైఎస్సార్సీపీ కన్వీనర్ ఉపేంద్ర చౌదరి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన మాజీ మంత్రి
ప్రకాశం జిల్లా , కొండపి మండలం మాజీ వైఎస్సార్సీపీ కన్వీనర్ ఉపేంద్ర చౌదరి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసి సభ్యులు, మాజీ మంత్రి కొండపి నియోజకవర్గ ఇంచార్జ్, డాక్టర్ ఆదిమూలపు సురేష్ , మాజీ పి డి సి సి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య . డాక్టర్ బత్తుల అశోక్ రెడ్డి , కొండపి మండల కన్వీనర్ బచ్చల కోటేశ్వరరావు , నియోజకవర్గ ఎస్సీ సెల్ కన్వీనర్ చుక్క కిరణ్ కుమార్ , కొండపి మండల సీనియర్ నాయకులు మండవ మాలకొండయ్య , కొండపి మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు సుల్తాన్ , ఎస్టీ సెల్ జోనల్ ఇంచార్జ్ రాపూరి ప్రభావతి సింగరాయకొండ మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు పెరికల్ సునీల్ కుమార్,, సింగరాయకొండ వికలాంగుల అధ్యక్షులు షేక్ నౌషాద్, సింగరాయకొండ వాలంటరీ బాగా అద్యక్షులు కొక్కిలిగడ్డ హనుమంతరావు, మా భాష, పొన్నూరు సురేష్ బాబు,తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






