మర్రిపూడి మండలం కూచిపూడి లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

Jan 31, 2026 - 09:51
Jan 31, 2026 - 09:51
 0  13

మర్రిపూడి మండలం కూచిపూడి లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. దేశంలోనే ఏకైక పెద్ద మొత్తం పెన్షన్లు ఇస్తున్నారు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. రెండు వందల నుంచి నాలుగు వేలకు పెన్షన్ పెంచిన ఘనత ఒక చంద్రబాబు గారి దక్కుతుందన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0