రైతులు పంటలు సుభిక్షంగా ఉండటం కొరకు మంగళవారం నాడు అమ్మవారికి ప్రత్యేక అలంకరన
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం,శ్రీ కామేపల్లి పోలేరమ్మ తల్లి దేవస్థానం లొ, ఆషాడ మాస సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల రైతులు పండించే పంటలన్నీ అమ్మవారి పాదాల దగ్గరికి ఉంచి అమ్మవారికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది రైతులు పంటలు సుభిక్షంగా ఉండటం కొరకు మంగళవారం నాడు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసిన ప్రధానార్చకులు శ్రీనివాసశర్మ శాకాంబరీఅలంకరణలో అమ్మవారిని చూడటానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన భక్తులువేకువజాము నుండిఅమ్మవారిని దర్శించుకుంటున్నారు వచ్చిన భక్తులకుఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసినఆలయ ఈవో బైరాగి చౌదరి.
What's Your Reaction?






