జనసేన కార్యకర్తలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే వేదం - శ్రీ నాదెండ్ల మనోహర్ || పిఠాపురం

పవన్ కల్యాణ్ కోసం మనమందరం కృషి చేయాలి

Jun 1, 2025 - 15:51
 0  4

పిఠాపురం లో జనసేన పార్టీ ఆత్మీయసమావేశం లో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఇచ్చిన ప్రతీ మాటకు కట్టు పడి ఉన్నానని జనసేన కార్యకర్తలందరూ ఉంటారని బలంగా నమ్ముతున్నానని దానికి నిదర్శనం ఈ రోజు ఏర్పాటుచేసిన సమావేశానికి వచ్చిన ఇంత మంది కార్యకర్తలే. దేశంలో జనసేన పార్టీ లాంటి రాజకీయ పార్టీ ఎక్కడ లేదని పార్టీ శ్రేణులలో జోష్ నింపారు. పార్టీ లో కార్యకర్తల సమస్యలు తెలుసుకోవటానికి సమావేశాలు నిర్వహించాలని మేము ఎప్పుడు కోరుకొంటామని ఈ రోజు చాలా ఆనందముగా ఉందని అన్నారు. పదవులు కోరుకోవటం తప్పు కాదని ప్రజలు ఎదురుకొంటున్న సమస్యలు తెలుసుకొంటూ వాటి నిర్మూలనకు పాల్పడితే వారికి పదవులు వస్తాయని అన్నారు. సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక కార్యక్రమం చేసి ప్రజల మన్ననలు పొందాలని పిలుపునిచ్చారు. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0