కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, జరుగుమల్లి మండలం కె. బిట్రగుంటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగిన తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఈ సందర్భంగా విద్యాలయంలో మొక్కలు నాటిన మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎం పీపీ శ్రీమతి నిర్మల, నియోజక వర్గ ప్రత్యేక అధికారి మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్, ఆర్ డి ఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్, మండల ప్రత్యేక అధికారి మరియు జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాస రావు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మా నాయక్, ఎస్సి కార్పోరేషన్ ఈడి అర్జున్ నాయక్, సర్పంచ్ నాగరాజమ్మ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ శ నాగమణి, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






