సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి
ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు నియోజకవర్గం, మద్దిపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో మరియు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు, స్థానిక శాసన సభ్యులు శ్రీ బి ఎన్ విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






