కొండేపిలో యోగాంధ్ర 2025 ర్యాలీ ఘనంగా నిర్వహించారు
కొండేపిలో యోగాంధ్ర 2025 ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఎంపీడీవో ఆఫీస్ నుంచి డిపో సెంటర్ వరకు యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈనెల 21వ తేదీన విజయవాడలో జరుగు యోగ కార్యక్రమానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపుమేరకు కొండేపి మండలం నుంచి యోగాంధ్ర కార్యక్రమానికి భారీగా ప్రజలు రావాలని పిలుపునిచ్చారు ఈ యొక్క ర్యాలీలో ఎమ్మార్వో మురళి ఎంపీడీవో రామాంజనేయులు ఎంఈఓ రామారావు ఏపీఓ సచివాలయ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు ప్రజలు పాల్గొన్నారు.
What's Your Reaction?






