గుర్రప్పడియా గ్రామంలో సుపరిపాలన కార్యక్రమం
ప్రకాశం జిల్లా కొండపి మండలం, గుర్రప్పడియా గ్రామంలో సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తున్న ఏపీ మోరిటైమ్ చైర్మన్ దామచర్ల సత్య ఈ కార్యక్రమంలో కొండపిండి మండల నాయకులు అభిమానులు పాల్గొన్నారు.
What's Your Reaction?






