2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం
అభివృద్ధి – సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
టంగుటూరులో ఘనంగా కూటమి విజయోత్సవ సభ
కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా టంగుటూరులో నిర్వహించిన "2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి - సంక్షేమం" విజయోత్సవ సభలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కొండపి నియోజకవర్గ అబ్జర్వర్ డా. పారి చందన స్రవంతి గార్లతో కలిసి రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య పాల్గొన్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0