కొండేపి నూతన సీఐగా వైవి రమణయ్య..

Apr 26, 2026 - 06:36
 0  181

కొండేపి నూతన సీఐగా వైవి రమణయ్య ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ముందుగా గణపతి పూజ నిర్వహించి ఉదయం 11:15 నిమిషాలకి కొండపి సర్కిల్ సీఐగా బాధ్యతలు స్వీకరించారు , నూతన సిఐ కి ఎస్సై త్యాగరాజు బొకే ఇచ్చి పోలీస్ సిబ్బంది స్వాగతం పలికారు ఇంత ముందు ఇక్కడ పని చేసిన సీఐ సోమశేఖర్ చీరాల వన్ టౌన్ కి బదిలీ కాగా ఇంకుళ్ళు ci గా పనిచేసిన వైవి రమణయ్య ను కొండేపి బదిలీ చేశారు.

What's Your Reaction?

Like Like 2
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0