సజ్జల రామకృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష

సజ్జల రామకృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్, పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి రాజకీయ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఈరోజు తాడేపల్లిలోని వారి నివాసంలో మాజీ మంత్రివర్యులు డాక్టర్ శ్రీ ఆదిమూలపు సురేష్ గారు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పుష్పగుచ్ఛం అందజేసి, ఆయురారోగ్యాలతో పాటు ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
What's Your Reaction?
Like
2
Dislike
0
Love
2
Funny
0
Angry
0
Sad
0
Wow
1