కంటి చూపు సరిగా లేని వారికి కళ్లద్దాలు పంపిణీ చేసిన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి
జయప్రద ఫౌండేషన్ టిడి జనార్ధన్ ఆధ్వర్యంలో ఉచిత కళ్లద్దాల పంపిణీ
పెనుగ్రంచిపోలు మండలం, లింగగూడెంలో కంటిచూపు సరిగా లేని 130 మందికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి మంగళవారం కళ్లద్దాలు పంపిణీ చేశారు .జయప్రద ఫౌండేషన్ చైర్మన్ టిడి జనార్ధన్ ఆధ్వర్యంలో ఉచితంగా మంత్రి కళ్లద్దాలు పంపిణీ చేశారు.

మంత్రి తో పాటు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ కేడీసీసీ బ్యాంకు చైర్మన్ రఘురాం తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0