ప్రజల సమస్యల పరిష్కారమే మా కూటమి ప్రభుత్వ ధ్యేయం!
ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను విన్నవించగా, వాటిని సావధానంగా విని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
అధికారులతో సమన్వయం చేసుకుంటూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు మరియు సాయం అందేలా చర్యలు తీసుకుంతున్నారు. ప్రజల కోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని తెలుపుతున్నారు మంత్రి స్వామి
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0