సింగరాయకొండ లో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

Sep 26, 2026 - 06:40
 0  67

సింగరాయకొండలో ఘోర రోడ్డు ప్రమాదం ప్రకాశం జిల్లా సింగరాయకొండలో NH-16పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోల్డెన్ కేఫ్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరిప్రసాద్, నర్మదా అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తిరుపతి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 1
Sad Sad 0
Wow Wow 0