ఎంపీటీసీ నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్లు.. అభ్యర్థులకు అండగా బుర్రా మధుసూదన్ యాదవ్, ఆదిమూలపు సురేష్..
ఎంపీటీసీ నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్లు.. అభ్యర్థులకు అండగా వైఎస్సార్‌సీపీ నేతలు ప్రకాశం జిల్లా: కందుకూరు, కొండపి నియోజకవర్గంలో ఎంపీటీసీ నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులతో కందుకూరు సబ్ కలెక్టర్‌కు అప్పీళ్లు దాఖలు చేయిస్తున్న కందుకూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ , మాజీ మంత్రి, కొండెపి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి శ్రీ ఆదిమూలపు సురేష్. నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులు తమ వాదనలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు, నిబంధనల ప్రకారం అప్పీళ్లు దాఖలు చేసేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు సహకరిస్తున్నారు. అప్పీళ్లను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోనున్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0