పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి స్వామి..

Mar 16, 2026 - 11:30
 0  30
1 / 1

ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే రోడ్డులో ఉన్నటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు,

తదనంతరం శ్రీ చెట్టు మహాలక్ష్మి దేవస్థానంలో పూజలు నిర్వహించి గీతా మందిరంలో ఏర్పాటు చేసిన అమరావతిలో జరుగుతున్న పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించారు.

What's Your Reaction?

Like Like 2
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0