వాడవాడలా శ్రీరామ నవమి వేడుకలు..
ప్రకాశం జిల్లా,సింగరాయకొండ లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వాడవాడలా చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా సీత రాముల చిత్రపటం కు పూజలు నిర్వహించి పానకం , వడపప్పు నివేదన చేశారు. పేద పండితులు దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువులకు ప్రగాఢ విశ్వాసమని అన్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0