కార్మిక, ఉద్యోగ వ్యుతిరేక లేబొర్ కోడ్ లు రద్దు చేయాలని నిరసన:

Apr 1, 2026 - 05:45
Apr 1, 2026 - 05:47
 0  7

కార్పొరేట్, పెట్టుబడిదారులను కట్టు బానిసలుగా చేసే  నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో సింగరాయకొండ లో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కె. నాంచార్లు, డొక్కా కోటేశ్వరరావు , బాబులు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 1
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0