కొండేపి ఎస్సైగా త్యాగరాజు ..నేరాలను అరికట్టడమే తన తొలి ప్రాధాన్యత
ప్రకాశం జిల్లా , కొండేపి పోలీస్ స్టేషన్ నూతన si గా త్యాగరాజు గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. నేరాలను అనిచి న్యాయాన్ని గెలిపించే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ త్యాగరాజు ఆశీస్సులతో కొండేపి పోలీస్ స్టేషన్ మరింత బలంగా ప్రజలకు బాసటగా నిలవనుంది, రక్షణ కవచమై సమాజ హితమే లక్ష్యమై నూతన పోలీస్ ఆఫీసర్ గా వచ్చిన ఆశా కిరణం .. నేర రహిత సమాజానికి ప్రతిజ్ఞ పూని పోలీస్ అంటే భయం కాదు బాధ్యత అని తెలుపుతున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0