ఉపాధి హామీ పనుల ముఖ హాజరును తనిఖీ చేసిన కలెక్టర్..
దరిశి మండలం, పోతవరం గ్రామంలో ఉపాధి హామీ చట్టం కింద చేపట్టిన పనులను ప్రకాశం కలెక్టర్ పి రాజాబాబు తనిఖీ చేశారు పని ప్రదేశంలో కూలీలకు కల్పిస్తున్న సదుపాయాలను వారితో మొక్క హాజరు వేయిస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0