సింగరాయకొండలో మంత్రి డిఎస్ బీవీ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

Apr 20, 2026 - 09:39
Apr 20, 2026 - 09:41
 0  7
కార్యకర్తలతో మాట్లాడుతున్న మంత్రి స్వామి
1 / 1

కార్యకర్తలతో మాట్లాడుతున్న మంత్రి స్వామి

ప్రకాశం 
 
సింగరాయకొండలో మంత్రి డిఎస్ బీవీ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
 
అనంతరం అన్న క్యాంటీన్లో పేదలకు భోజనం వడ్డించిన మంత్రి
 
చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్న క్యాంటీన్లకు రూ. 76 లక్షల విరాళం అందజేసి నారా భువనేశ్వరి పేదల ఆకలి తీర్చారు
 
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పాలన సాగిస్తున్న పాలన దక్షుడు చంద్రబాబు నాయుడు
 
తెలుగువారి ఆత్మగౌరవం చాటిన మహనీయుడు ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి చంద్రబాబు
 
చంద్రబాబు నాయకత్వ పటిమ, పోరాట స్ఫూర్తి, పాలనదక్షత, ఆర్థిక సంస్కరణలు రాష్ట్ర అభివృద్ధి చిహ్నాలు
 
పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు, పి4 విధానం దీర్ఘ దృష్టి నాయకత్వానికి నిదర్శనం
 
అలిపిరిలో 23 క్లైమోర్ మైన్లు పేల్చినా మృత్యుంజయుడిగా వెంకటేశ్వరుని ఆశీస్సులతో తిరిగి వచ్చి పాలన సాగిస్తున్న ప్రజా నాయకుడు
 

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0