సింగరాయకొండ నూతన సీఐ గా ఎల్లాటి శ్రీహరి బాధ్యతలు
సింగరాయకొండ నూతన సీఐ గా ఎల్లాటి శ్రీహరి బాధ్యతలు చేపట్టారు.
ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన సిఐ చావా హజరత్తయ్య ఒంగోలు ట్రాఫిక్ ci గా బదిలీ అయ్యారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0