ఘనంగా దామచర్ల సత్య జన్మదిన వేడుకలు..

Mar 5, 2026 - 09:48
Mar 5, 2026 - 09:48
 0  5

 సింగరాయకొండ లో రాష్ట్ర మారీ టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.స్థానిక సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దామచర్ల సత్య. కార్యకర్తలు తమపై చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.పార్టీ కోసం కష్టపడుతూ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు దామచర్ల సత్య.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0