తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి
తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి
116 మంది లబ్ధిదారులకు రూ. 90 లక్షల విలువైన చెక్కులు పంపిణీ
కొండపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1640 మందికి రూ. 12 కోట్ల 92 లక్షల విలువైన చెక్కులు పంపిణీ
ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష
ఆరోగ్య అవసరాలకు పేదలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదని సీఎం. ఆర్. ఎఫ్ ద్వారా అండగా నిలుస్తున్నారు
పేదల ఆరోగ్యానికి ధీమాగా రూ. 25 లక్షలతో బీమా సౌకర్యం
సంజీవని పథకంతో రాష్ట్రంలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ ని డిజిటలైజేషన్ చేస్తాం
భవిష్యత్తులో రాష్ట్రంలో జనాభా తగ్గుదల, వృద్ధుల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు
ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలో రూ. 25 వేల ప్రోత్సాహం
2023 నివేదిక ప్రకారం ఏపీలో ఏడాదికి 6.70లక్షల మంది పిల్లలు మాత్రమే పుడుతున్నారు
ఈ లెక్కన 2047 నాటికి ఏపీలో వృద్దుల సంఖ్య ఏ స్థాయిలో పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు
అందుకే జనాభా వృద్ధిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0