సింగరాయకొండ APRTC బస్టాండ్ లో చలివేంద్రం ప్రారంభం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని APRTC బస్టాండ్ లో చలివేంద్రం ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి సౌజన్యం తో ఉచిత మినరల్ వాటర్ , మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఉచిత మినరల్ వాటర్ ను ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందని అన్నారు .

What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0