దాహార్దిని తీర్చే చలివేంద్రం ప్రారంభించిన ప్రకాశం SP..హర్షిస్తున్న ప్రజలు..
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ లో సోమవారం నాడు SP హర్షవర్ధన్ రాజు చేతుల మీదగా చలివేంద్రం ప్రారంభించారు. వ్యాపార కూడలి అవ్వటం ట్రైన్, బస్ లు దిగి వచ్చే సెంటర్ కావడంతో ...ప్రజల దాహార్తిని గుర్తించిన సింగరాయకొండ సిఐ చావా హజరత్తయ్య చలివేంద్రం ఏర్పాటు కృషి పట్ల ప్రజలు హర్షిస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0