“బానిసత్వం చీకటిలో పుట్టిన పాప… స్వేచ్ఛలో ‘ప్రేరణ’గా వెలిగిన క్షణం”
గత పది సంవత్సరాల నుంచి బొగ్గు భట్టిలలో బలవంతంగా పనిచేస్తున్న 29 మంది కార్మికులను ప్రకాశంజిల్లా అధికారులు వెట్టిచాకిరి చేస్తున్న ప్రదేశానికి వెళ్లి కార్మికులను విచారించి వెట్టిచాకిరి చేస్తున్న వారి చర నుంచి విముక్తి పొందించారు. వారికి తక్షణమే అవసరమైన పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశాలు జారీ చేశారు .కార్మికులలో శివ పార్వతి- శివ దంపతులకు జన్మించిన రెండు నెలల పాపకు జాయింట్ కలెక్టర్ కల్పన ప్రేరణ అని నామకరణం చేశారు.
What's Your Reaction?
Like
2
Dislike
1
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0