జాళ్లపాలెం లో జరుగు తిరునాళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రకాశం జిల్లా, జాళ్లపాలెం లో జరుగు వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్లకు అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.ఉగాది రోజున సుదూర ప్రాంతాల నుంచి 30 నుంచి 40 వేల మంది భక్తులు వచ్చి తమ తమ మొక్కులు చెల్లించుకుంటారు. కొరిని కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు భావిస్తారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0