రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న ఆదిమూలపు సురేష్..

Mar 21, 2026 - 04:24
 0  5
1 / 1

ప్రకాశం జిల్లా, రంజాన్ పండుగ సందర్భంగా సింగరాయకొండ లోని ఇదిగమిట్టలో లో ఉన్న మసీదులో ప్రత్యేక ప్రార్ధన లో పాల్గొన్న కొండపి వైసీపీ ఇంచార్జి, YCP PAC సభ్యులు ఆదిమూలపు సురేష్ మరియు సింగరాయకొండ మండల వైసీపీ ముస్లిం మైనారిటీ నాయకులు మరియు ఇతర నాయకులు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0