ఘనంగా TDP పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

Mar 29, 2026 - 10:57
 0  16
ప్రకాశంజిల్లా, సింగరాయకొండ లోని కందుకూరు రోడ్డులో TDP పార్టీ 44 వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గా వచ్చిన 
AP గ్రీనింగ్ మరియు బ్యూటిఫికేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య,
సింగరాయకొండ మండలాధ్యక్షుడు మించల బ్రహ్మయ్య మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం , అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూ 44 ఏళ్లుగా ప్రజాసేవలో కొనసాగుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు.
 
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 2
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0