శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో వైభవంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం..
ప్రకాశం జిల్లా ,
సింగరాయకొండ లోని పాత సింగరాయకొండ లో కొలువై ఉన్న దక్షిణ సింహాచలం గా ప్రసిద్ధిగాంచిన శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో చైత్ర పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం ధర్మకర్తల్లి మండల చైర్మన్ సన్నెబొయిన శ్రీనివాసులు నాయుడు ఈవో కృష్ణవేణి అధ్యక్షతన వైభవంగా నిర్వహించారు . దక్షిణ మెట్ల మార్గం ఎదురుగా ఉన్న మండపం నుండి గిరి ప్రదక్షిణ మహోత్సవం ప్రారంభించారు .ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి నామ జపాన్ని సంకీర్తన గావిస్తూ గిరి ప్రదక్షణ చేశారు.
What's Your Reaction?
Like
3
Dislike
0
Love
1
Funny
0
Angry
0
Sad
0
Wow
0