ప్రజా క్షేత్రంలోకి ప్రకాశం జిల్లా కలెక్టర్ ...పోతవరం గ్రామంలో పల్లెనిద్ర
దర్శి మండలం పోతవరం గ్రామంలో శుక్రవారం నాడు ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు వలన ప్రజలు సంతృప్తి చెందుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజలలోకి వెళ్లి ప్రజల మధ్యనే ఉండి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే చర్యలు చేపడుతున్నామని అన్నారు. మీలో ఒకడిగా మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చానని కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు.
What's Your Reaction?
Like
2
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0