ఘనంగా సీతారాముల పదహారు రోజుల పండుగ..

Apr 12, 2026 - 11:50
Apr 12, 2026 - 12:01
 0  174

ప్రకాశంజిల్లా,సింగరాయకొండ  రైల్వే రోడ్డు లోని శ్రీ కోదండ రామాలయంలో శనివారంనాడు సీతారాముల పదహారు రోజుల పండుగ సందర్భంగా సంగీత  పాట కచేరి , ఉయ్యాల సేవ, బంతులాట, దంపతా తాంబూలాలు, ఘనంగా నిర్వహించారు వీటిని తిలకించేందుకు అధిక సంఖ్యలో పాల్గోన్నారు

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0