ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వేసవి సెలవులు..తిరిగి తెరిచే తేదీ: జూన్ 12, 2026
నీరు/ద్రవ పదార్థాలు: పిల్లలు డీహైడ్రేషన్‌కు గురికాకుండా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, మరియు పండ్ల రసాలు ఎక్కువగా తాగించాలి.
ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు రాష్ట్ర పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 12వ తేదీ పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి.
ఈ సెలవల్లో పిల్లల ను ఎండల తీవ్రత నుంచి కాపాడుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు డిహైడ్రేషన్కు గురికాకుండా మజ్జిగ, కొబ్బరి నీళ్లు ,పండ్ల రసాలు తాగించాలి. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పిల్లలను ఎండలోకి పంపించవద్దు. పుచ్చకాయ దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు తేలికగా అడిగే ఆహారాలు పెట్టడం మంచిది. వదులుగా ఉండే కాటన్ నూలు దుస్తులను ధరింప చేయాలి.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0