కొండేపిలో ఘనంగా మేడే వేడుకలు..

May 1, 2026 - 13:18
 0  8

ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా కొండపి ఆర్టీసీడిపో సెంటర్ నందు మేడే వేడుకలుఘనంగా నిర్వహించారు . రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కేజీ మస్తాన్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్మికుడు జరుపుకునే పెద్ద పండుగ మేడే అని అన్నారు . ఈ మేడే వేడుకలలో కొండపి మండల ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లు కార్మిక సంఘాల నాయకులు డిపో సెంటర్ నుండి కామేపల్లి రోడ్డు సెంటర్ వరకు ఆటోలు ర్యాలీ నిర్వహించారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0