ఘనంగా దాచూరి రామిరెడ్డి పదవ వర్ధంతి
దాచూరి రామిరెడ్డి 10 వ వర్ధతి కార్యక్రమాన్ని సింగరాయకొండ లోని యూటీఎఫ్ భవన్ నందు మండల శాఖ అధ్యక్షులు అయిన L.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.భవిష్యత్తులో రామిరెడ్డి ఆశయాలను కొనసాగిస్తున్నామని జిల్లా నాయకులు బండి లక్ష్మీనారాయణ తెలియచేశారు.మాజీ జిల్లా కార్యదర్శి కొల్లూరి వెంకయ్య మాట్లాడుతూ రామిరెడ్డి చేసిన పోరాటాలతో చేసిన సౌకర్యాలు ఈనాడు ఉపాధ్యాయ లోకం మర్చిపోలేని స్థితిలోఉన్నారని తెలియచేశారు.ఈకార్యక్రమంలో మహిళా నాయకురాలు ch.v కృష్ణకుమారి. రిటైర్ HM N. నారాయణ.చిట్టిబాబు, శ్రీనివాసరెడ్డి,CITU నాయకులు రాము గారు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0