సింగరాయకొండ లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా సింగరాయకొండ మండల ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి కందుకూరు రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు . తదుపరి ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాకస్ మండే డాగ్యురీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాజేష్, వైస్ ప్రెసిడెంట్ సాయి మధు, సెక్రెటరీ శ్రీకాంత్, మాజీ ప్రెసిడెంట్ జాకీర్ హుస్సేన్, సభ్యులు రవీంద్ర, వెంకట్, నాగరాజు, శ్రీను, ప్రదీప్, నాగేంద్ర, అరవింద, భాను తేజ, నవీన్, గోపి, వెంకటేశ్వర్లు, మాలి పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
2
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0