ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు చేయాలి - అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి CITU..

Mar 3, 2026 - 13:19
Mar 3, 2026 - 13:19
 0  20

సీఐటీయూ యూనియన్ పిలుపుమేరకు తమ కనీస వేతనాల పెంచాలంటూ చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లిన అంగన్వాడీ కార్యకర్తలను అక్రమ అరెస్టు చేసిన పోలీస్ తీరును నిరసిస్తూ కొండపి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని జరుగుమల్లి మర్రిపూడి పొన్నలూరు మండలాల అంగన్వాడీ టీచర్లు ఆయాలుకొండేపి సెక్టార్ లోని అంగన్వాడి వర్కర్స్ కొండేపి ఆఫీస్ నందు నిరసన ర్యాలీ నిర్వహించారు.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0