అదృష్టం బాగుంది...గ్రానైట్ రాయ్ అక్కడ పడింది
సింగరాయకొండ బైపాస్ MSR ఫేక్టరీ సమీపంలో కంటైనర్ మీద నుంచి రెండు గ్రానైట్ బండలు కింద పడిపోయాయి...వెనుక ఎవ్వరూ రాలేదు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే బల్లికురవ నుండి బెంగుళూరు కు కంటైనర్ లో రెండు గ్రానైట్ బండలు వేసుకొని వెళుతుండగా సింగరాయకొండ MSR ఫేక్టరీ సమీపంలో అతి వేగంగా నడపటం వలన కంటైనర్ నుంచి కింద పడ్డాయి..విషయం తెలుసుకున్న సింగరాయకొండ si బి.మహేంద్ర ఘటనా స్థలానికి చేరుకొని సమీపంలో ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0