గీతా మందిరం పదవ వార్షికోత్సవం.. నగర సంకీర్తన నిర్వహించిన భక్తులు..

Mar 13, 2026 - 05:05
Mar 13, 2026 - 05:07
 0  42

ప్రకాశం జిల్లా, సింగరాయకొండ లోని కళ్యాణ మండపం బజారులో ఉన్న గీతా మందిరం పదవ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం నాడు ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన నిర్వహించారు.  తదనంతరం గీతా మందిరంలో స్వామివారికి పాలాభిషేకం -  సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు.  ఈ కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన చేసి అభిషేకాల లో పాల్గొని పులకరించిపోయారు . తదనంతరం వేద పండితులు అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి శుభం కలగాలని ఆకాంక్షించారు.

What's Your Reaction?

Like Like 4
Dislike Dislike 0
Love Love 1
Funny Funny 0
Angry Angry 1
Sad Sad 0
Wow Wow 1