సింగరాయకొండ లోకల్ బాయ్స్ ఔదార్యం..

Mar 15, 2026 - 14:02
 0  175

రేపటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సింగరాయకొండ లోని లోకల్ బాయ్స్ రైల్వే రోడ్ లో కల బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న 90 మంది విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ రేపటి నుంచి జరగనున్న పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించి రాష్ట్రంలో సింగరాయకొండ బాలికల ఉన్నత పాఠశాల పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూరపాటి సాయి నితిన్, నీరెళ్ల శేష సాయి ,నీరల్ల మనోజ్ పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 5
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0